అప్పుడుప్పుడు తమ అభిమానులతో పాటు.. ఆడియన్స్ కు షాక్ ఇస్తుంటారు నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు నూతన సంవత్సరం సందర్భంగా పేదలకు, రోడ్డు మీద యాచకులకోసం కొన్ని బహుమతులు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను నయనతార తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.