ఈ చిత్రంలో నా పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి. చాలా మొరటగా కనిపిస్తాను. ఈ చిత్రంలో ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. ముఖ్యంగా ఫైట్స్ ని ప్రేక్షకులు థియేటర్ లో చూసినప్పుడు ఎనెర్జీని ఫీల్ అవుతారు. ఇక బాలకృష్ణ గారిని ఆన్ స్క్రీన్ పై, ఆఫ్ స్క్రీన్ లో చూసిన దేవుడు లాగే అనిపించారు.