తన ఇద్దరు కుమారులను ఎలా పెంచుతానో చెప్పారు. నా కుమారులిద్దరూ వినయంగా, ప్రేమతో, శ్రద్ధతో ఉండాలి. అందుకని వారు నిద్రిస్తున్నప్పుడు వారి చెవిలో అందరినీ ప్రేమించాలి, ఇతరులతో శ్రద్ధతో, దయతో వ్యవహరించాలి అని చెబుతాను. నిద్రిస్తున్న సమయంలో మనసు, ఆత్మ ప్రశాంతంగా ఉంటాయి. మనం చెప్పే విషయాలని అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటారు అని నయనతార పేర్కొంది. . ఇదే వైద్యులు కూడా సూచిస్తున్నారని ఆమె అన్నారు.