తాజాగా నందు, గీతా మాధురి కొడుక్కి బారసాల కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు సెలెబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు. బుల్లితెర నటీనటులు, వెండితెర సెలెబ్రిటీలు, బంధువులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ఆ దృశ్యాలని నందు, గీతా మాధురి ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.