ఈ పిక్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఫ్యామిలీ, బాలకృష్ణ, వసుంధర దంపతులు, మోక్షజ్ఞ ఉన్నారు. మోక్షజ్ఞ వైట్ షర్ట్ ధరించి కనిపిస్తున్నాడు. మోక్షజ్ఞ బాడీలో ఇంకా ఫిట్ నెస్ కనిపించకపోవడంతో నందమూరి అభిమానులు తీవ్రంగా నిరాశకు గురవుతున్నారు. నటనలో ఏమైనా శిక్షణ తీసుకుంటున్నాడో లేదో కూడా తెలియదు.