గీతూ కి రాజ్ వంద రూపాయలు ఇవ్వకపోవడాన్ని ఇనయ కూడా ఖండించింది. ఇనయా ఈ విషయాన్ని మెరీనాతో చర్చించింది. ఆ అమ్మాయిని(గీతూ)ని చాలా మంది మోసం చేశారబ్బా. రాజు గాడు వెధవ, వాడు కూడా ఆమెను మోసం చేశాడని చెప్పింది. వాడు అనడం తప్పని నాగార్జున ఇనయాకు గతంలో చెప్పాడు. అయినప్పటికీ ఆమె కంటెస్టెంట్ రాజ్ ని వెధవ అని తిట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.