జోష్ ఆడియో వేడుకకి సినిమా రంగం నుంచి, రాజకీయ రంగం నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని కుటుంబ సభ్యులు, దగ్గుబాటి కుటుంబ సభ్యులు మొత్తం పాల్గొన్నారు. ఏఎన్నార్, రామానాయుడు, సురేష్ బాబు ఆడియో వేడుకలో భాగం అయ్యారు. మోహన్ బాబు, వెంకటేష్, రాజమౌళి, శ్రీనువైట్ల లాంటి ప్రముఖులంతా హాజరయ్యారు.