కొత్త సీజన్ కి హాజరు కాబోయే అతిథుల జాబితాలో.. చిరంజీవి, రాంచరణ్.. చంద్రబాబు, నారా లోకేష్.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షోకి ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వైట్ చేయాలనేది ఆలోచన. కానీ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మంచి స్నేహతులు.. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వీరిద్దరూ ఏరకంగా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.