వంశీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నమ్రత శిరోద్కర్... ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబుతో ప్రేమలో పడింది. ఆతరువాత ఎన్నో పరిణామాలు.. పెద్దల అంగీకారంతో 2005, ఫిబ్రవరి 10న ముంబైలో ఈ స్టార్స్ ఇద్దరి పెళ్ళి ఘనంగా జరిగింది. అయితే వీరి పెళ్ళి జరగడంలో.. మహేష్ బాబు అక్క మంజుల ముఖ్య పాత్ర పోషించారట.