వయ్యారంగా బాడీని వంచుతూ.. పూల చీరలో యాంకర్ అనసూయ విరహం, వైరల్ పిక్స్

Published : Aug 19, 2022, 05:06 PM IST

అనసూయ మరోసారి కళ్ళు చెదిరే చీరలో అందాలు ఒలకబోసింది. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. 

PREV
18
వయ్యారంగా బాడీని వంచుతూ.. పూల చీరలో యాంకర్ అనసూయ విరహం, వైరల్ పిక్స్

అనసూయ మరోసారి కళ్ళు చెదిరే చీరలో అందాలు ఒలకబోసింది. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

28

పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

 

38

ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. 

48

కథని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

58

క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.   

68

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అనసూయ మోడ్రన్ డ్రెస్సులో హాట్ గా ఫోజులివ్వడం చూశాం. అలాగే సంప్రదాయ వస్త్రధారణలో కూడా అనసూయ అందంగా ఉంటుంది. 

78

తాజాగా అనసూయ స్లీవ్ లెస్ బౌజ్, సిల్క్ శారీలో పిచ్చెక్కించే ఫోజులు ఇచ్చింది. బాడీని వయ్యారంగా వంచుతూ ఒంపు సొంపులతో మెస్మరైజ్ చేస్తోంది. విరహ వేదనతో ఉన్నట్లు అనసూయ మత్తుగా ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లు కైపెక్కి పోతున్నారు.  

88

చిరునవ్వులు చిందిస్తూ అనసూయ ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. నడుము అందాలు చూపిస్తూ ఈ క్రేజీ యాంకర్ ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. తాను ధరించిన పూల శారీ ఫోజులకు అనసూయ ఫ్లవర్ ఫుల్.. పవర్ ఫుల్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

 

click me!

Recommended Stories