నాగార్జున - సోనియా మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్... ?

First Published | Sep 24, 2024, 9:41 PM IST

కింగ్ నాగార్జున సోనియాను సమర్ధించడం వెనకు కారణం ఏంటి..? ఎందుకు ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ వారం సోనియా తప్పులు కప్పిపుచ్చడానికి కారణం ఏంటి..? 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ప్రతీవారం గడిచే కొద్ది అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. కంటెస్టెంట్ల ఆట తీరుతో పాటు.. వారి బిహేవియర్ కు సబంధించి కూడా చాలా కొత్త విషయాలు బయట పడుతున్నాయి. అయితే మొదటి నుంచి హౌస్ లో సోనియా మీద గట్టిగా వ్యాతిరేకతే ఉంది. 

Al so Read: కమల్ హాసన్ ను కాదని చిరంజీవితో హిట్ సినిమా తీసిన తమిళ దర్శకుడు,
 

హౌస్ లోనే కాదు.. బయట ఆడియన్స్ లో కూడా.. సోనియాపై వ్యాతిరేకత ఉంది. ఆమె చేసే పనులను తిడుతూ.. కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇంత నెగెటీవ్ ఉన్నా సరే.. సోనియాను బిగ్ బాస నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నటు తెలస్తోంది. బిగ్ బాస్ యాజమాన్యంతో పాటు.. నాగార్జున కూడా ఆమెపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడు. 

ఆమె వర్మ హీరోయిన్ అవ్వడమే ఇందుక కారణమా..? లేక ఇలా కాంట్రవర్సీ చేసే క్యాండిడేట్ ఒకరు బిగ్ బాస్ లో ఉండటం వల్ల.. గేమ్ రసవత్తరంగా మారుతుంది.. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు అని ఏమైనా ఆలోచనలో ఉన్నారా అనేది తెలియదు కాని.. సోనియాను సాధ్యమైనంత వరకూ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. 

Al so Read:  ఎన్టీఆర్ - ఏఎన్నార్ లకు చుక్కలు చూపించిన నటుడు ఎవరు..?


రెండో వారం నాగర్జున వచ్చినప్పుడు సోనియాకు రెడ్ కార్డ్ చూపిస్తారేమో అని అంతా అనుకున్నారు. ఎందుకుంటే విష్ణు ప్రియపై ఆమె చేసిన కామెంట్లు అలాంటివి. ఆ వారం అంతా విష్ణును తిడుతూనే ఉంది సోనియా. ఆట వదిలేసి.. ప‌ృధ్వి.. నిఖిల్ తో కలిసి ఊసుపోని కబర్లు.. కామెంట్లతో... కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లతో గడిపేసింది. 

అయినా కూడా సోనియాను పల్లెత్తు మాట అనకుండా.. స్వీట్ వార్నింగ్ ఇస్తూ.. బయట నీ గురించి తప్పుగా అనుకుంటారు కాబట్టి ఇంకోసారి అలా చేయకు అని బయట జరిగేది ఆమెకు తెలిసేలా చేశాడు నాగార్జున. దాంతో ఆడియన్స్ లో కూడా  డౌట్ స్టార్ట్ అయ్యింది. సోనియాను ఎందుకు కాపాడుతున్నారు అని. 

Also Read: 3 వారాలకు అభయ్ నవీన్ బిగ్ బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.. ?

Bigg Boss Telugu 8

ఇక మూడో వారం లో కూడా అంతే.. ఆమె సంచాలక్ గా ఫెయిల్ అయ్యింది. పైగా నబిల్ ను ఫెయిల్ సంచాలక్ అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. కాని నాగార్జున ఆమె నిర్ణయాన్ని వెనకేసుకుని వచ్చి.. తప్పు మొత్తం ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోబోతున్న అభియ్ మీదకు నెట్టేసి.. బయటకు పంపించేశారు. కాని సోనియా తప్పును కూడా ఆయన గుర్తించి మందలించి ఉంటే బాగుండేది. 

కాని అలా చేయకపోవడంతో.. నాలుగో వారంలో సోనియా రెచ్చిపోతోంది. నామినేషన్స్ లో నోటికొచ్చినట్టు మాట్లాడి.. నభిల్ కు కోపం తెప్పించింది. ఇక ఫృధ్విని తన గేమ్ తనను ఆడనీయ్యకుండా.. తన చుట్టు తిప్పించుకుంటూంది. అటు నిఖిల్ ను కూడా అలాగే చేయాలి అని చూస్తోంది. 

కాని నిఖిల్ కాస్త తెలివిగా ఆలోచిస్తున్నాడు. సోనియా మాయలో పడకుండా.. తనను తాను సేవ్ చేసుకుంటున్నాడు. సోనియాతో ఉన్నట్టే ఉంటూ.. తన గేమ్ తాను ఆడుకుంటున్నాడు. సోనియా విషయం తెలిసి.. కాస్త టెక్నికల్ గా బిహేవ్ చేస్తున్నాడు నిఖిల్. 

ఇక సోనియాను నాగార్జున ఎందుకు కాపాడుతున్నారో ఇప్పటికీ ఆర్ధం కాని విషయం. గతంలో కూడా శోభా శెట్టిని ఇలాగే కాపాడారు. సీనియల్స్ లో విలన్ పాత్రలు వేసే శోభా శెట్టి.. బిగ్ బాస్ లో కూడా విలన్ వేశాలే వేసింది. కన్నింగ్ వ్యవహారాలు నడిపింది. అంతే కాదు తన దాకా వస్తే.. ఎమోషనల్ గా ఏడుస్తూ.. కవర్ చేసే ప్రయత్నం చేసింది. 

కాని బిగ్ బాస్ టీమ్ కాని.. నాగర్జున కాని.. ఆమెను ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ వచ్చారు. దాంతో ఆమె టాప్ 6 వరకూ నెట్టుకు రాగలిగింది. ఛాన్స్ ఉంటే విన్నర్ ను కూడా ఆమెనే చేసేవారేమో. ఇక ఈసారి కూడా విలన్ షేడ్స్ ఉన్న సోనియాను ఎందు కాపాడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. 

Latest Videos

click me!