ఇక హీరోగా మారి కమెడియన్ కెరీర్ ను కరాబు చేసుకున్నాడు సునిల్. ప్రస్తుతం మళ్లీ బిజీఅవుతున్నాడు. ఇక ఈ ఇద్దరు స్టార్స్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. సునిల్ నాగార్జున తన కళ్లు తెరిపించాడంటుూ చేసిన కామెంట్స్ వైరల్అవుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున .. స్టార్ కమెడియన్ కమ్ హీరో సునిల్ తో తన బాధలు చెప్పుకున్నాడా.. ? అంతే కాదు హీరోయిన్ల విషయంలో సునిల్ కళ్లు తెరిపించాడా..? ఈ విషయన్ని సునిల్ స్యయంగా ఓ సందర్భాలో వెల్లడించారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఓ హీరోయిన్ నాగార్జునతో సినిమా చేయడానికి రిజెక్ట్ చేసిందట. దానికి కారణం కూడా లేకపోలేదు.
Also Read: హీరోయిన్ బొడ్డు మీద రాఘవేంద్రరావు పూలు, పండ్లు ఎందుకు వేయిస్తారో తెలుసా..? సీక్రెట్ విప్పిన దర్శకేంద్రుడు.