అమితాబ్ ఫేవరెట్ హీరోయిన్ రేఖ కాదు, జయ కాదు.. మరి ఎవరు?

Published : Oct 22, 2024, 08:05 PM IST

అమితాబ్ బచ్చన్ తన అభిమాన నటితో ఒక్క సినిమాలో కూడా నటించలేకపోయానని 'కౌన్ బనేగా కరోడ్‌పతి 16'లో బాధ వ్యక్తం చేశారు. మరి అమితాబ్ అభిమాన నటి ఎవరో తెలుసా..? 

PREV
14
అమితాబ్ ఫేవరెట్ హీరోయిన్ రేఖ కాదు, జయ కాదు.. మరి ఎవరు?
అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్ తన కెరీర్, వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంఘటనలను తరచుగా పంచుకుంటారు. కొన్నిసార్లు అవి సంతోషకరమైనవి, మరికొన్నిసార్లు బాధాకరమైనవి. తాజాగా 'కౌన్ బనేగా కరోడ్‌పతి 16'లో తన అభిమాన నటితో కలిసి పనిచేసే అవకాశం రాలేదని చెప్పుకొచ్చారు.

Also Read: సమంత కొత్త బాయ్‌ ఫ్రెండ్ ఇతనేనా ?

24
మీనా కుమారి

ప్రముఖ నటి మీనా కుమారి అమితాబ్ బచ్చన్ అభిమాన నటి. ఆమెతో కలిసి పనిచేసే అవకాశం అమితాబ్‌కి రాలేదు. 'సాహిబ్ బీబీ ఔర్ గులాం'లో మీనా కుమారి పాత్ర, ముఖ్యంగా "నా జావో సైయాన్" పాటలో ఆమె నటనను అమితాబ్ ప్రశంసించారు.

Also Read: హీరోయిన్ బొడ్డు మీద రాఘవేంద్రరావు పూలు, పండ్లు ఎందుకు వేయిస్తారో తెలుసా..? సీక్రెట్ విప్పిన దర్శకేంద్రుడు.

34
మీనా కుమారి

మీనా కుమారిని గుర్తుచేసుకుంటూ, మరో అభిమాన నటి వహీదా రెహమాన్‌ని కూడా బచ్చన్ ఈ షోలో ప్రశంసించారు. ఈ ఇద్దరు తారలంటే తనకు ఎంతో ఇష్టమన్నారు బిగ్ బీ. 

Also Read: అల్లు అర్జున్, రజనీ, ధనుష్ అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న స్టార్ సెలబ్రిటీలు!

44
మీనా కుమారి

అమితాబ్ బచ్చన్ ఈ ఐకానిక్ నటీమణుల వారసత్వాన్ని గౌరవిస్తూ, భారతీయ సినిమా చరిత్రను తరచుగా ఈ తరానికి చెబుతుంటారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అమితాబ్  గురించి రకరకాల కామెంట్లు రాస్తున్నారు. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read more Photos on
click me!

Recommended Stories