మనవడిని ఎప్పుడిస్తారని నేనూ అడుగుతున్నాః సమంత, చైతులపై నాగ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్

Published : Mar 26, 2021, 11:37 AM ISTUpdated : Mar 26, 2021, 11:38 AM IST

మనవడి కోసం నాగార్జున కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్‌చేస్తున్నాడు. అంతేకాడు నాగచైతన్యని, సమంతని పట్టుకుని మరీ నిలదీస్తున్నాడట. చాలా రోజులుగా తనకొక మనవడినో, మనవరాలినో ఇమ్మని అడుగుతున్నాని అంటున్నాడు నాగార్జున. తాజాగా ఆయన చైతూ, సమంత, అఖిల్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

PREV
19
మనవడిని ఎప్పుడిస్తారని నేనూ అడుగుతున్నాః సమంత, చైతులపై నాగ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్
నాగార్జున నటించిన `వైల్డ్ డాగ్‌` చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సయామీ ఖేర్‌, దియా మీర్జా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

29
ఈ నేపథ్యంలో నాగార్జున ఓ స్పెషల్‌ కామెడీ షో నిర్వహించారు. `బిగ్‌బాస్‌ 4`లో ప్రత్యేక కంటెస్టెంట్‌గా నిలిచిన గంగవ్వతో ఆయన `మళ్లీ అన్నని కలిస్తే` పేరుతో ముచ్చటించారు. ఈ సందర్బంగా `వైల్డ్ డాగ్‌` సినిమా గురించి, తమ ఫ్యామిలీ గురించి, మనవాళ్ల గురించి, అఖిల్‌ మ్యారేజ్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నాగార్జున.

39
గంగవ్వ బాగోగులు అడిగిన నాగార్జున.. తన ఫ్యామిలీ గురించి చెప్పారు. తనకు ఓ అన్నయ్య, ముగ్గురు అక్కలున్నారని, తాను అందరికంటే చిన్నవాడినని, తమ కుటుంబంలో 21 మంది ఉన్నారని చెప్పారు. చాలా పెద్ద కుటుంబమని చెప్పొకొచ్చారు.

49
మన సమంత, చైతన్య లకు పిల్లలేమైనా అనుకుంటున్నారా అని గంగవ్వ అడగ్గా తాను కూడా అదే అడుగుతున్నట్టు చెప్పారు. సమంత, చైతూలను పిల్లల్ని ఎప్పుడు ప్లాన్‌ చేస్తున్నారు, నాకు మనవడినో, మనవరాలినో ఎప్పుడిస్తున్నారని అడుగుతున్నా.

59
మనవళ్ల కోసం తాను కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నట్టు చెప్పాడు. వారితో ఆడుకోవాలని ఉందని, అందుకే వారిని నిలదీస్తున్నట్టు చెప్పాడు నాగ్‌.

69
మరోవైపు అఖిల్‌ మ్యారేజ్‌ గురించి గంగవ్వ అడగ్గా, అతనికే వదిలేశానని, అతనే అమ్మాయిని చూసుకుంటాడని, చూసుకున్నాక పెళ్లి చేస్తానని చెప్పాడు. దీంతో మీరు చూడాలని కదా అనగా, పెద్దగా ఓ నవ్వు నవ్విన నాగ్‌, అంతేనా అంటూ కవర్‌ చేశారు.

79
దీనిపై స్పందించిన గంగవ్వ మరి నన్ను చూడమంటావా? అని మా ఊళ్లో మత్తు మంది ఆడిపిల్లలు ఉన్నారని, వారిని చూస్తానని చెప్పింది. దీనికి నాగ్‌ స్పందిస్తూ, నేను చెప్తాను.. ఇట్లా గంగవ్వ అన్నదని చెప్తా అని అన్నాడు.

89
అయితే సమంత కంటే లడ్డుగా ఉన్న అమ్మాయిని చూస్తానని చెప్పింది గంగవ్వ. సమంత చాలా బక్కగా ఉందని, తక్కువ తింటుందని చెప్పింది. అబ్బో నీ గొంతు బాగుంది నాకు భయమవుతుందని చెప్పిందని గంగవ్వ వెల్లడించింది.

99
ఇంతలో గంగవ్వ కొడుకు రాజు వచ్చారు. నాగ్‌ని `వైల్డ్ డాగ్‌` సినిమా గురించి అడగ్గా, సినిమా విశేషాలను పంచుకున్నారు నాగ్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories