19ఏళ్ల వయసులో బికినీలో ప్రియాంక చోప్రా.. చాలా హాట్‌ గురూ.. అన్‌సీన్‌ పిక్స్ వైరల్‌ !

Aithagoni Raju | Published : Mar 26, 2021 10:40 AM
Google News Follow Us

ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తుంది ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌ సినిమాలతో దూసుకుపోతుంది. అదేసమయంలో గ్లామర్‌ విషయంలో మరింతగా రెచ్చిపోతుంది. తాజాగా ఈ అమ్మడు తాను 19ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బికినీ ఫోటోని పంచుకుంది. ఈ అన్‌సీన్‌ ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. 

112
19ఏళ్ల వయసులో బికినీలో ప్రియాంక చోప్రా.. చాలా హాట్‌ గురూ.. అన్‌సీన్‌ పిక్స్ వైరల్‌ !
ప్రియాంక చోప్రా థ్రో బ్యాక్‌ ఫోటోని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో బికినీలో కనిపిస్తుంది ప్రియాంక. టీనేజ్‌లో ఉన్నప్పుడు తాను ఎంత సెక్సీగా ఉందో చూపించింది.
ప్రియాంక చోప్రా థ్రో బ్యాక్‌ ఫోటోని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో బికినీలో కనిపిస్తుంది ప్రియాంక. టీనేజ్‌లో ఉన్నప్పుడు తాను ఎంత సెక్సీగా ఉందో చూపించింది.
212
ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుంది. ఫ్యాన్స్ అయితే ఫిదా అవుతున్నా. వాహ్‌ ఎంత సెక్సీగా ఉన్నావో అంటూ ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుంది. ఫ్యాన్స్ అయితే ఫిదా అవుతున్నా. వాహ్‌ ఎంత సెక్సీగా ఉన్నావో అంటూ ప్రశంసిస్తున్నారు.
312
`సిగ్గా? ఆమె గురించి అప్పుడు ఎవరూ వినలేదు. 19ఏళ్ల వయసులో. త్రో బ్యాక్‌ ఫోటో` అని పేర్కొంది ప్రియాంక.
`సిగ్గా? ఆమె గురించి అప్పుడు ఎవరూ వినలేదు. 19ఏళ్ల వయసులో. త్రో బ్యాక్‌ ఫోటో` అని పేర్కొంది ప్రియాంక.

Related Articles

412
దీంతో మరికొన్ని ప్రియాంకకి సంబంధించిన అన్‌సీన్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో మరీ టీనేజ్‌లో గుర్తుపట్టలేనంతగా ఉంది ప్రియాంక.
దీంతో మరికొన్ని ప్రియాంకకి సంబంధించిన అన్‌సీన్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో మరీ టీనేజ్‌లో గుర్తుపట్టలేనంతగా ఉంది ప్రియాంక.
512
ఆయా పిక్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లని మెస్మరైజ్‌ చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో హీటు పెంచుతున్నాయి.
ఆయా పిక్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లని మెస్మరైజ్‌ చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో హీటు పెంచుతున్నాయి.
612
మరోవైపు రెడ్‌ డ్రెస్‌లో హోయలు పోయింది ప్రియాంక చోప్రా. స్పేస్‌మెన్‌ తరహాలో ముస్తాబై వయ్యారాలు ఒలకబోసింది.
మరోవైపు రెడ్‌ డ్రెస్‌లో హోయలు పోయింది ప్రియాంక చోప్రా. స్పేస్‌మెన్‌ తరహాలో ముస్తాబై వయ్యారాలు ఒలకబోసింది.
712
ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌లో పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన `ది వైట్‌ టైగర్‌` చిత్రం ఆస్కార్‌కి నామినేట్‌ కావడం విశేషం. ఇది అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే విభాగంలో ఆస్కార్‌ పోటీలో ఉంది.
ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌లో పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన `ది వైట్‌ టైగర్‌` చిత్రం ఆస్కార్‌కి నామినేట్‌ కావడం విశేషం. ఇది అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే విభాగంలో ఆస్కార్‌ పోటీలో ఉంది.
812
రెడ్‌ మిర్చీలా ఉన్న ఈ ప్రియాంక ఫోటోలు సైతం విశేషంగా వైరల్‌ అవుతున్నాయి.
రెడ్‌ మిర్చీలా ఉన్న ఈ ప్రియాంక ఫోటోలు సైతం విశేషంగా వైరల్‌ అవుతున్నాయి.
912
ప్రియాంక చోప్రా గ్లామర్‌ పిక్స్.
ప్రియాంక చోప్రా గ్లామర్‌ పిక్స్.
1012
ప్రియాంక చోప్రా గ్లామర్‌ పిక్స్
ప్రియాంక చోప్రా గ్లామర్‌ పిక్స్
1112
ప్రియాంక చోప్రా గ్లామర్‌ పిక్స్
ప్రియాంక చోప్రా గ్లామర్‌ పిక్స్
1212
ప్రియాంక చోప్రా గ్లామర్‌ పిక్స్
ప్రియాంక చోప్రా గ్లామర్‌ పిక్స్
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos