శోభితకు నాగార్జున కండీషన్లు...? చైతును పెళ్ళాడాలంటే అవి తప్పనిసరిగా చేయాల్సిందేనా..?

First Published | Aug 14, 2024, 4:12 PM IST

అక్కినేని ప్యామిలీ పెళ్లిళ్ల విషయంలో మళ్ళీ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు అనుకున్నారా..? అందుకే చైతన్యతో పెళ్ళికి ముందే శోభితతో వివరంగా మాట్లాడారా..? పెళ్లి విషయంలో ఆమెకు నాగార్జున పెట్టిన కండీషన్లు ఏంటి..? అందులో నిజం ఎంత..? 

Naga Chaitanya and Samantha Ruth Prabhu

సమంతతో పెళ్ళి తరువాత అక్కినేని కుటుంబంలో జరిగిన పరిణామాలు చాలావరకూ అందరికి తెలిసిందే. అందులో ఎవరితప్పు ఉంది అనే విషయంలో క్లారిటీ లేదు కాని.. సమంతతో విభేదాలు విడాకుల వరకూ వెళ్ళాయి. దాంతో దాదాపు ఐదారేళ్ల ప్రేమ.. మూడేళ్ల పెళ్లి జీవితానికి ముగింపు పలుకుతూ.. మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు చైసామ్. ఇక అప్పటి నుంచి నాగ చైతన్య శోభితతో ప్రేమాయణం నడిపించడం.. అది రీసెంట్ గా నిశ్చితార్ధం వరకూ వచ్చింది. ఆ విషయం కూడా అందరికి తెలిసిందే. 

మహేష్ బాబు వల్లే ఈ స్థాయిలో ఉన్నా... విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్..?

Nagarjuna

అయితే ఇక నాగచైతన్య పెళ్ళి విషంయంలో.. గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ రిపిట్ అవ్వకుండా చూడాలని అనుకుంటున్నారట కింగ్ నాగార్జున. అందుకే పెళ్ళికి ముందే.. కొన్ని విషయాలలో క్లారిటీ తీసుకోవడంతో పాటు.. శోభితకు ముందు కొన్ని విషయాల్లోక్లారిటి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమె దగ్గర నుంచి కూడా మరికొన్ని విషయాల్లో క్లారిటీ తీసుకున్నట్టు కూడా సమాచారం. శోభిత కొన్ని కండీషన్లకు ఒకే అన్నాకే వీరి ప్రేమకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇంతకీ శోభితకు కింగ్ పెట్టిన కండీషన్లే ఏంటి..? 
 

సావిత్రి నుంచి నయనతార వరకూ.. సౌత్ లో పవర్ ఫుల్ లేడీ సూపర్ స్టార్స్ వీళ్ళే..?


కండీషన్లు అంటే కడీషన్లు అని అనలేం కాని.. సమంత విషయంలో జరిగిన పొరపాట్లు.. ఇప్పుడు రిపిట్ కావద్దు అని అక్కినేని ప్యామిలీ అనుకుంటున్నారట. సమంతతో పెళ్ళి తరువాత చైతూ కాని.. అక్కినేని ఫ్యామిలీ కాని.. ఆమెకు ఎటువంటి కండీషన్లు పెట్టలేద. సినిమాలు కాని.. ఫోటో షూట్ల విషయంలో కాని...ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకే గతంలో కంటే పెళ్ళి తరువాతే సమంత ఇంకాస్త హాట్ గా ఫోటోలు పెట్టడం స్టార్ట్ చేసింది. ఈ విషయం అక్కినేని ఫ్యాన్స్ కు రుచించలేదు. అందరు ఔరా అనుకున్నారు. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్నాడా..? అందుకే మూడు సార్లు ఛాన్స్ ఇచ్చాడా..?

ఆతురవాత కొన్ని పరిణామాలు.. సమంత ఫ్యామిలీ మెన్ వెస్ సిరీస్ లో బోల్డ్ గా నటించడం లాంటివి.. అక్కినేని ఫ్యామిలీలోచిచ్చు పెట్టినట్టుగా ఇండస్ట్రీలో టాక్ నడిచింది. ఈ విషయంలోనే చై సామ్ మద్య గొడవలు.. వచ్చాయట. అంతే కాదు.. సమంత ఫోటో షూట్లలో బోల్డ్ నెస్ కూడా బాగా పెరిగిపోవడం.. ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోవడానికి  కారణం కావచ్చు అని అప్పట్లో టాక్. అయితే ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే.. సమంత కంటే బోల్డ్ గా శోభిత ఫోటో షూట్లు ఉంటాయి. 

Sobhita photos

శోభిత ఇన్ స్టాతో పాటు.. సినిమాలు కూడా ఎంత బోల్డ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓసినిమాలో వేశ్యగా కూడా నటించింది శోభిత. దాంతో అక్కినేని ఫ్యాన్స్ లో మళ్ళీ ఇదేంటి అని కంగారు స్టార్ట్ అయ్యింది. అయితే ఈ విషయంలోనే నాగార్జున శోభిత నుంచి మాట తీసుకున్నాడట. సమంత కు మళ్లీ శోభితకు కూడా నటించడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదట అక్కినేని ఫ్యామిలీ.. కాని ఓ విషయంలో మాత్రం పక్కాగా కండీషన పెట్టారట. 

అదేంటంటే.. బోల్డ్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చినా.. రిస్క్ పాత్రలకు సబంధించి ఒప్పుకునే ముందు.. భార్య భర్తలుగా చైతన్య, శోభిత కూర్చుని మాట్లాడుకున్నాకే.. నిర్ణయం తీసుకోవాలని.. మళ్ళీవాటి విషయంలో గొడవలు పడవద్దని.. ముందే చెప్పారట. చైతన్యకు కూడా ఈ విషయంలో నాగార్జున హితబోధ చేసినట్టు టాక్ నడుస్తోంది. ఏ విషయం అయినా.. ఇద్దరు మాట్లాకుని నిర్ణయించుకోవాలని.. గొడవల వరకూ వెళ్ళమని మాట ఇచ్చాకే పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. 
 

ఈరకంగా చూసుకుంటే.. అక్కినేని ఫ్యామిలీ కోడలు అయిన తరువాత శోభిత బోల్డ్ క్యారెక్టర్స్ కాని.. బోల్డ్ ఫోట్ షూట్స్ కాని చేయకపోవచ్చనే టాక్ నడుస్తోంది. నటిగా కొనసాగినా.. ఆమె పరిదిమేరకే ఎక్స్ పోజింగ్ చేస్తుందనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ విషయంలో శోభిత నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతోంది అనేది చూడాలి. 
 

Latest Videos

click me!