నాగబాబు రౌడీవేషాలు... ఏమైందియ్యో తెలియక జుట్టుపీక్కుంటున్న ఫ్యాన్స్!

Published : Mar 20, 2021, 09:43 AM IST

మెగా ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక ఫెయిల్యూర్ ఫెలో నాగబాబు. దురదృష్టం అనేది ఒకటి ఉందని, నాగబాబు లైఫ్ ని చూస్తే నమ్మాలని అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ అండ, ఆశీస్సులు ఉండికూడా కెరీర్ లో ఎదగలేకపోయాడు నాగబాబు.   

PREV
110
నాగబాబు రౌడీవేషాలు... ఏమైందియ్యో తెలియక జుట్టుపీక్కుంటున్న ఫ్యాన్స్!
చిరంజీవి తరువాత ఆ వారసత్వంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు సక్సెస్ కాలేదు. హీరోగా కాకపోయినా కనీసం సక్సెస్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు తె చ్చుకోలేకపోయారు.

210
నాగబాబుని పైకి తేవాలని చిరంజీవి తన సినిమాలలో మంచి పాత్రలు  ఇచ్చేవాడు. అనూహ్యంగా నాగబాబు నటించిన చిరంజీవి సినిమాలు చాలా వరకు ప్లాప్, అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

310
నటుడిగా లాభం లేదని చిరంజీవి అండతో నిర్మాతగా ఎదగాలని నాగబాబు ట్రై చేశాడు. ఎప్పటిలాగే నాగబాబు నిర్మించిన చిరంజీవి సినిమాలు ఆడేవి కావు. చిరు మేనియా, స్టార్డం కూడా నాగబాబుకు బ్యాడ్ లక్ దూరం చేయలేకపోయాయి.

410
ఓ ప్రక్క చిరంజీవి బామ్మర్ది అల్లు అరవింద్ మాత్రం చిరంజీవితో బ్లాక్ బస్టర్స్ కొట్టి తిరుగులేని నిర్మాతగా ఎదిగాడు. అలా నాగబాబు జీవితంతో దురదృష్టం ట్వంటీ ట్వంటీ ఆడుకుంది.

510
ఆరంజ్ మూవీ పరాజయంతో నిండా మునిగిన నాగబాబు.. జబర్ధస్త్ షో కారణంగా కష్టాల నుండి బయటపడ్డారు. కొడుకు వరుణ్ ఓ స్థాయి హీరోగా ఎదగడంతో ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు.

610
నాగబాబు జబర్ధస్త్ నుండి బయటికి వచ్చాక రెండు కామెడీ షోలు ప్రారంభించారు. అదిరింది, బొమ్మ అదిరింది అనే షోలు చేయడం జరిగింది. ఆరెండు విజయం సాధించకపోవడంతో ప్రస్తుతానికి బుల్లితెరకు దూరంగా ఉన్నారు.

710
కొంచెం ఖాళీ సమయం దొరకడంతో తనలోని భిన్న కోణాలు పరిచయం చేస్తున్నాడు నాగబాబు. ఆర్టిస్ట్ గా మారి కుంచె పట్టి పెయింటింగ్స్ వేస్తున్నాడు.

810
అలాగే క్రేజీ ఫొటో షూట్స్ లో పాల్గొంటున్నాడు. నోటిలో చుట్ట, ముఖంపై ఘాటు, చేతిలో గన్ను పట్టుకొని ఊరమాస్ రౌడీలా కనిపిస్తున్నాడు.

910
నాగబాబులో వచ్చిన ఈ సడన్ వేరియేషన్ చూసి ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ మార్పుకు కారణం ఏమిటని జుట్టుపీక్కుంటున్నారు.

1010
మనలోని టాలెంట్ ని సమాజం గుర్తించనప్పుడు... మనమే పరిచయం చేసుకోవాలి. ప్రస్తుతం అదే చేస్తున్నాడు నాగబాబు. ఊరమాస్ విలన్ రోల్స్ కి కూడా నేను రెడీ అని దర్శకనిర్మాతలకు హింట్ ఇస్తున్నాడు.

click me!

Recommended Stories