Niharika konidela: బ్లాక్ ఈజ్ ఎవ్రీథింగ్... డిజైనర్ వేర్ లో సరికొత్తగా మెరిసిన కొణిదెలవారమ్మాయి నిహారిక

Published : Nov 18, 2021, 11:36 AM IST

బ్లాక్ డిజైనర్ శారీలో సరికొత్తగా మెరిసింది కొణిదెలవారమ్మాయి  నిహారిక (Niharika konidela). అమ్మడు మైమరిపించే అందాలు చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. 

PREV
16
Niharika konidela: బ్లాక్ ఈజ్ ఎవ్రీథింగ్... డిజైనర్ వేర్ లో సరికొత్తగా మెరిసిన కొణిదెలవారమ్మాయి నిహారిక

మెగా ఫ్యామిలీ నుండి నటిగా మారిన వన్ అండ్ ఓన్లీ అమ్మాయి నిహారిక. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కలిసి రాకపోతే కెరీర్ లో ఎదగలేం. హిట్స్ పడకపోతే ఎంతటి వారికైనా పరిశ్రమ బై బై చెప్పేస్తుంది. నిహారిక పరిస్థితి కూడా అదే అయ్యింది. 
 

26

అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ నిహారికకు హిట్స్ పడలేదు. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దీనితో ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి. 

36


నిహారిక హీరోయిన్ కావడం మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులకు కూడా ఇష్టం లేదు. మెగా ఫ్యాన్స్ ఈ విషయంలో సీరియస్ అయ్యారు. ఇక ఫ్యామిలీ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడంలో విఫలం చెందింది. దీనితో చేసేది లేక వివాహం చేసుకుంది. 

46

అయితే భర్త వెంకట చైతన్య విశాల దృక్పధం కలవాడు. దీనితో పెళ్లి తర్వాత కూడా నిహారికకు నటిగా కొనసాగే అవకాశం కల్పించాడు. ఈ విషయంలో ఉబ్బితబ్బి అవుతున్న నిహారిక వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తుంది. నటిగా నిర్మాతగా పరిశ్రమలో ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది. 

56
Niharika Konidela

ప్రస్తుతం నిహారిక ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ సిరీస్ లో అనసూయ (Anasuya) సైతం నటిస్తున్నారు. అలాగే విజయ్ సేతుపతికి జంటగా నటించిన బై లింగువల్ మూవీ విడుదల కావాల్సి ఉంది. మరోవైపు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తుంది. ఈ బ్యానర్ లో తెరకెక్కిన చిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చిత్రం జీ 5లో విడుదల కానుంది.

66

తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న నిహారిక పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ (Pawan kalyan), నాగబాబులలో నాన్న నాగబాబు అంటే చాలా ఇష్టం అని, ఆయన లేకుండా అసలు ఉండలేనని నిహారిక చెప్పారు. వరుణ్ (Varun) ప్రేమగా తనను బంగారం, పంది అని పిలుస్తాడని తెలియజేసింది. 

Also read Niharika: మా ఫ్యామిలీలో ఆ నలుగురికి మెంటల్...నాన్న ఓసారి కారులో కొట్టారు, వరుణ్ పంది అని పిలుస్తాడు!
Also read చిరంజీవి చిత్ర పరిశ్రమకు మూడో కన్ను- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Read more Photos on
click me!

Recommended Stories