అమ్మగా ఫెయిల్ అయ్యా.. నా కొడుకు దొంగతనం చేశాడు: సమంత అక్కినేని

Published : Jun 18, 2020, 12:25 PM IST

లాక్‌ డౌన్‌ ప్రకటించిన దగ్గర నుంచి ఇంటి పనుల్లో బిజీగా అయిన సమంత, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. చైతూతో కలిసి తాను ఎలా ఏం చేస్తుందో చెప్పటంతో పాటు కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్లు చేస్తోంది.

PREV
16
అమ్మగా ఫెయిల్ అయ్యా.. నా కొడుకు దొంగతనం చేశాడు: సమంత అక్కినేని

ఇటీవల సోషల్ మీడియా వేదికగా సమంత చేసిన కొన్ని కామెంట్లు వైరల్‌ అయ్యాయి. తాను అమ్మగా ఫెయిల్ అయ్యానంటూ సమంత చేసిన కామెంట్లు వైరల్‌ అయ్యాయి.

26

తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఈ కామెంట్లు చేసింది సమంత.. `నేను అమ్మగా ఫెయిల్ అయ్యాను. నా కొడుకు ఓ దొంగ. వాడు పక్క ఇంట్లో బాంబీని దొంగలించాడు` అంటూ తన పెంపుడు కుక్క ఫోటోను పోస్ట్ చేసింది.

36

మరో ఫోటోలో తన హష్‌ (పెంపుడు కుక్క) ఫోటోను షేర్‌ చేసింది అది అలిగింది (Sulking) అని పోస్ట్ చేసింది.

46

గతంతోనూ హష్ ఫోటోలను షేర్ చేసిన నాగచైతన్య, సమంతలు.. దాన్ని విడిచి మేం ఉండలేమని కామెంట్‌ చేవారు. 

56

ఎనిమిదేళ్ల ప్రేమ తరువాత సమంత, నాగచైతన్యను 2017లో పెళ్లి చేసుకున్నారు.

66

ప్రస్తుతం టాలీవుడ్‌లో వీరిద్దరు బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకుంటున్నారు,

click me!

Recommended Stories