అయితే ఈ వ్యాఖ్యలు త్రివిక్రమ్‌ను ఉద్దేశించి చేసినట్టుగా భావిస్తున్న నెటిజెన్లు ఆ భార్యా భర్తలు పవన్ కళ్యాణ్ రేణూ దేశాయే అని కామెంట్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. పవన్, రేణూ లు విడిపోవటం వెనక ఉన్నది త్రివిక్రమా..? మాకు ఇప్పటికీ రేణూ దేశాయ్ పడిన వేదన గుర్తుంది. ఈ పోరాటంతో నీకు మా మద్దతు ఉంటుంది అంటూ ట్వీట్లు చేస్తున్నారు.