కరణ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టార్లను, వారసులుగా ఎంట్రీ ఇచ్చే వారిని మాత్రమే ఎంకరేజ్ చేస్తాడని వివరించాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆయుష్మాన్ మాట్లాడుతూ కరణ్ తీరును వివరించాడు. కరణ్ జోహార్, ధర్మా ప్రొడక్షన్స్ కారణంగా తాను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.