బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా అమీర్ ఖాన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమిర్ ఖాన్ బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కాగా ఆయన్ని రిసీవ్ చేసుకునేందుకు లవ్ స్టోరీ చిత్ర నిర్మాతలు, నాగ చైతన్య ఎయిర్ పోర్ట్ కి వెళ్లారు.