టాప్‌ జారిపోతున్నా లెక్కచేయక హాట్‌ డాన్సుతో రెచ్చగొడుతున్న పూనమ్‌ బజ్వా.. చిత్తుగా మత్తెక్కిస్తూ రచ్చ

Published : Nov 11, 2022, 08:00 PM IST

నాగార్జున హీరోయిన్‌ పూనమ్‌ అందాలు ఆరబోయడమే టార్గెట్‌గా పెట్టుకుంది. అందమైన ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి గ్యాప్‌ లేకుండా ట్రీట్‌ ఇస్తుంది. తాజాగా మరోసారి ఈ బ్యూటీ రెచ్చిపోయింది.  

PREV
110
టాప్‌ జారిపోతున్నా లెక్కచేయక హాట్‌ డాన్సుతో రెచ్చగొడుతున్న పూనమ్‌ బజ్వా.. చిత్తుగా మత్తెక్కిస్తూ రచ్చ

పూనమ్‌ బజ్వా హాట్‌ ఫోటోలతో మరోసారి ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. జబ్బల గౌన్‌లో హోయలుపోయింది. మోకాళ్ల వద్దకున్న ఈ గౌన్‌లో టాప్‌ అందాలను, మరోవైపు థైస్‌ అందాలను చూపిస్తూ రచ్చ లేపుతుంది. చిలిపి పోజులతో కైపెక్కిస్తుంది. 
 

210

ఇందులో పూనమ్‌ జబ్బలపై గౌన్‌ జారిపోతున్నా లెక్క చేయకుండా రెచ్చిపోవడం విశేషం. టాప్‌ జారిపోతుండగా తన టాప్‌ అందాలను చూపిస్తుంది పూనమ్‌. క్లీవేజ్‌ అందాలతో దోబూచులాడుతూ మెస్మరైజ్‌ చేస్తుంది. అయితే ఈ బ్యూటీ ఒళ్లు మరిచి డాన్సు చేయడమే ఇప్పుడు నెట్టింట రచ్చ అవుతుంది. 
 

310

ఇందులో విరహం, చిలిపితనం మేళవింపుగా ఉండటం విశేషం. కొంటెగా కవ్విస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది పూనమ్‌. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో హీటు పెంచుతున్నాయి. కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. అందాల ఆరబోతతో మత్తెక్కిస్తూ చిత్తు చేస్తుందీ సెక్సీ బ్యూటీ. 
 

410

పూనమ్‌ బజ్వా ప్రతి రోజు తన ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. ప్రతి రోజు ఎంగేజ్‌ చేస్తుంది. నెటిజన్లని తన చుట్టూ తిప్పుకుంటుంది. తన నుంచి ఏమాత్రం డైవర్ట్ కాకుండాచూసుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. గ్యాప్‌ లేకుండా అందాల దాడి చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తన అందాల వర్షంలో తడిసి ముద్ద చేస్తుంది. 
 

510

పూనమ్‌కి పెద్దగా సినిమా అవకాశాలు లేవు. తెలుగులో అసలు ఈ బ్యూటీని పట్టించుకోవడం లేడు. ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలతో మెరిసింది. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో గ్యాప్‌ రావడంతో టాలీవుడ్‌ ఈ భామని మర్చిపోయింది. దీంతో అందరికి తనని గుర్తు చేస్తుంది. అందుకోసం తన అందాలనే ఆయుధంగా మల్చుకుంది. 
 

610

హీరోయిన్లకి తన గ్లామరే పెద్ద అసెట్‌. అవకాశాలు తీసుకురావడంలో అందమే పెద్ద పీఠ వేస్తుంది. కొద్ది పాటి నటన వచ్చి, అందంగా ఉంటే ఆటోమెటిక్‌గా అవకాశాలు వస్తుంటాయి. అయితే దీనికి కొంత అదృష్టం కూడా ఉంటుంది. వారి ప్రవర్తన కూడా మెయిన్‌ ఎలిమెంట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. పూనమ్‌ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. 
 

710

ఇక పూనమ్‌ బజ్వా `మొదటి సినిమా` నుంచి హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమైన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. నవదీప్‌తో కలసి నటించి మెప్పించింది. ఆ తర్వాత మరో సినిమా కూడా నవదీప్‌తోనే చేసింది. `ప్రేమంటే ఇంతే`లో మెప్పించింది. రెండు చిత్రాలతో విజయాలు అందుకుని తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది పూనమ్‌ బజ్వా. 

810

నాగార్జునతో `బాస్‌` చిత్రంలో నటించి పాపులర్‌ అయ్యింది పూనమ్‌ బజ్వా. ఇందులో మన్మథుడికి పర్సనల్‌ సెక్రెటరీగా ఆకట్టుకుంటుంది. అందమైన సెక్రెటరీగా అదరగొట్టింది. నయనతారనే డామినేట్‌ చేసింది. ఈ సన్నివేశాలే పూనమ్‌ని మరింత పాపులర్‌ చేశాయి. గ్లామర్‌ డాల్‌గా అదరగొట్టింది. అప్పుడే పూనమ్‌లోని హాట్‌ యాంగిల్‌ బయటకొచ్చింది.
 

910

ఈ బ్యూటీ ఒకటి రెండు గ్లామర్‌ పాత్రలు చేయడం, సెకండ్‌ హీరోయిన్‌గా ఓకే చెప్పడంతో హీరోయిన్‌గా కెరీర్‌కి దెబ్బ పడింది. ఆ తర్వాత ఆమెకి తెలుగులో ఆఫర్లే తగ్గిపోయింది. తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో రాణిస్తూ కెరీర్‌ని లాక్కొచ్చింది. 
 

1010

ఆమె కెరీర్‌ ఆటుపోట్లతోనే సాగుతుందని చెప్పొచ్చు. పెద్ద ప్రాజెక్ట్‌లేవి రాలేదు. మీడియం బడ్జెట్‌ చిత్రాలు, చిన్న చిత్రాలకే పరిమితం అయ్యింది. ఇప్పుడు ఈ హాట్‌ బ్యూటీ చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. అవకాశాల వేటలో ఉందని చెప్పొచ్చు. అందుకోసమే వరుసగా ఫోటో షూట్లు చేస్తూ మేకర్స్‌ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories