మరోవైపు ఇమ్మాన్యూయెల్ మరియు వర్ష లవ్ ట్రాక్ కూడా ఆడియెన్స్ లో ఆసక్తిని రేపుతోంది. అందుకు తగ్గట్టుగానే వర్షకు ఇమ్మాన్యుయేల్ ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడం.. స్పెషల్ డేస్ లో ప్రత్యేకంగా విష్ చేయడం పట్ల నిజమనే భావిస్తున్నారు. మరోవైపు అలాంటిదేమీ లేదని అంటున్నారు. ఏదేమైనా వీరిద్దరూ బుల్లితెరపై కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు.