నెక్ట్స్ ఏ హోస్ట్ అయితే బెటర్ గా భావిస్తున్నారని యాంకర్ అడగ్గా, రానా, విజయ్ దేవరకొండ పేర్లు చెప్పింది. వీళ్ల కంటే మళ్లీ నాని హోస్ట్ గా చేస్తే బాగుంటుందని, వీకెండ్ వచ్చిందంటే నాని సర్ రోస్ట్ చేస్తారని, కూల్‌గా గేమ్ ఆడిస్తారని, ఆయన చేసే రోస్ట్ కోసమే బిగ్ బాస్‌చూడాలనిపిస్తుందని తెలిపింది. ఆయన మళ్లీ హోస్ట్ గా చేయాలని ఉందని తెలిపింది. నానిపై కామెంట్ చేయడం వరకు బాగానే ఉందని, కానీ నాగార్జునపై కామెంట్లు చేయడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.