`కల్కి` ఒక సిరీస్ లాగా రాబోతుందనే హింట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఈ క్రమంలో ఇప్పుడు `కల్కి 3`కి సంబంధించిన వార్త కూడా వినిపిస్తుంది. మరి ఇది ఎప్పుడు ఉంటుందనేది పెద్ద సస్పెన్స్. ఇవన్నీ ఇప్పుడు అటు డార్లింగ్ ఫ్యాన్స్ ని, ఇటు ఆయనతో సినిమాలు చేసే మేకర్స్ కి ఆశ్చర్యంగా మారింది.
మరి డార్లింగ్ ఏం చేస్తారనేది చూడాలి. ఆయన చేతుల్లోనే ఈ సినిమాల భవితవ్యం ఆధారపడి ఉంది. ఆయన యాక్టివ్‌గా, వేగంగా షూటింగ్‌లో పాల్గొంటే త్వరగానే పూర్తి అవుతాయి, ఆయన డిలే చేస్తే సినిమాలన్నీ డిలే అయిపోతాయి.