షర్ట్ ధరించి ప్యాంటు మరచిపోయినట్లు ఉన్న నభా నటేష్ తీరుకు నెటిజెన్స్ షాకవుతున్నారు. ఎంత బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయితే మాత్రం బట్టలు వేసుకోకపోతే ఎలా అంటూ వాపోతున్నారు.

29
హాట్ ఫోటో షూట్స్ అరుదుగా చేసే నభా నటేష్ ఒక్కసారిగా డోసు పెంచారు. దీనితో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

39
తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న నభా నటేష్ కి సరైన హిట్స్ తగలక పోవడం దెబ్బ తీస్తుంది.

49
ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన నభా నటేష్ వరుసగా తెలుగులో ఆఫర్స్ అందుకున్నారు.

59
ఇస్మార్ట్ శంకర్ తరువాత నభా నటేష్ నటించిన డిస్కో రాజా అనుకున్నంత విజయం సాధించలేదు.

69
ఇక సోలో బ్రతుకే సో బెటర్ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. సాయి ధరమ్ నటించిన ఆ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

79
అయితే సంక్రాంతి మూవీ అల్లుడు అదుర్స్ ఆమెకు మరలా షాక్ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

89
ఇక నితిన్ కి జంటగా నటించిన అంధాదున్ మూవీ పైనే నభా నటేష్ ఆశలు పెట్టుకున్నారు.

99
హిందీ హిట్ చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. జూన్ 11న అంధాదున్ తెలుగు రీమేక్ విడుదల కానుంది. ప్రస్తుతానికి నభా నటేష్ తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదు.