సింగర్ సునీత స్ఫూర్తితో రెండో పెళ్ళికి సిద్దమైన నటి సురేఖా వాణి!

Published : Feb 20, 2021, 05:08 PM IST

టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత రెండో వివాహం హాట్ టాపిక్ కాగా.. ఆమె స్పూర్తితో మరో టాలీవుడ్ సెలబ్రిటీ రెండో వివాహానికి సిద్దమవుతున్నారన్న వార్త చక్కర్లు కొడుతుంది. నటి సురేఖా వాణి సైతం వివాహం చేసుకొనే ఆలోచనలో ఉన్నారట.   

PREV
18
సింగర్ సునీత స్ఫూర్తితో రెండో పెళ్ళికి సిద్దమైన నటి సురేఖా వాణి!
మొదటి భర్తతో విడాకులు తీసుకున్న 42ఏళ్ల సునీత, మీడియా అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్నారు. ఆమెకు పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్న నేపథ్యంలో, ఈ పెళ్లి పెద్ద చర్చకు దారితీసింది.

surekha vani

28
కాగా కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాలలో నటించిన సురేఖా వాణి సైతం రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్నారట. ఆమె నిర్ణయం వెనుక కూతురు ఒత్తిడి ఉన్నట్లు వినికిడి.

surekha vani

38
టీనేజ్ గర్ల్ సుప్రీత తన తల్లి సురేఖ వాణి రెండో వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారట. ఈ మేరకు సురేఖా వాణిపై ఆమె ఒత్తిడి తెస్తున్నారట. ఒంటరిగా ఉండడం కంటే ఈ వయసులో తోడు అవసరం అని చెప్పి, తల్లిని ఒప్పించే ప్రయత్నాలలో ఉన్నారట.

surekha vani

48
సురేఖా వాణి కూడా కూతురు సుప్రీత ప్రపోజల్ పట్ల సానుకూలంగానే ఉన్నారని సమాచారం. దీనితో త్వరలోనే సురేఖా వాణి పెళ్లి చేసుకోవడం ఖాయం అంటున్నారు.
సురేఖా వాణి కూడా కూతురు సుప్రీత ప్రపోజల్ పట్ల సానుకూలంగానే ఉన్నారని సమాచారం. దీనితో త్వరలోనే సురేఖా వాణి పెళ్లి చేసుకోవడం ఖాయం అంటున్నారు.
58
2019లో సురేఖా వాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించారు. ఆయన దీర్ఘకాలిక వ్యాధితో పోరాడి మరణించినట్లు సమాచారం.
2019లో సురేఖా వాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించారు. ఆయన దీర్ఘకాలిక వ్యాధితో పోరాడి మరణించినట్లు సమాచారం.
68
అప్పటి నుండి కూతురు సుప్రీతతో సురేఖ ఒంటరిగా ఉంటున్నారు.  భర్త మరణం తరువాత సురేఖ సినిమాలు చేయడం తగ్గించారు.

surekha vani

78
ప్రస్తుతం సురేఖా వాణి వయసు 43ఏళ్ళు కావడం విశేషం. ఇక సురేఖ, సుప్రీత బెస్ట్ ఫ్రెండ్స్ వలె ఉంటారు.

surekha vani

88
ఇద్దరూ కలిసి తరచుగా విహారాలకు వెళుతూ ఉంటారు. కూతురుతో ఎక్కువ సమయం గడపడానికి సురేఖా ఆసక్తి చూపిస్తారు.

surekha vani

click me!

Recommended Stories