చార్లీ చాప్లిన్‌ గెటప్ లో షాకిస్తున్న నభా నటేష్‌.. శ్రీదేవి తర్వాత `ఇస్మార్ట్` భామనే.. ఫోటోలు ట్రెండింగ్‌

Published : Sep 30, 2021, 02:06 PM IST

కామెడీ కింగ్‌ చార్లీ చాప్లిన్‌ ప్రపంచ సినిమాకి ఓ దిక్సూచి. తన డిఫరెంట్‌ గెటపే ఆయన్ని ఫేమస్‌ చేసింది. తాజాగా టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ నభా నటేష్‌ చార్లీ చాప్లిన్‌ లుక్‌లో మెరిసింది. కొంటెగా పోలిస్తూ అభిమానులకు సందేశాలిచ్చింది. 

PREV
18
చార్లీ చాప్లిన్‌ గెటప్ లో షాకిస్తున్న నభా నటేష్‌.. శ్రీదేవి తర్వాత `ఇస్మార్ట్` భామనే.. ఫోటోలు ట్రెండింగ్‌

`ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది నభా నటేష్‌. ఇందులో ఘాటు రేపే అందాల షోతో కుర్రాళ్లకి డ్రీమ్‌ గర్ల్ గా మారిపోయింది. యూత్‌లో క్రేజీ బ్యూటీగా నిలిచింది.

28

నభా నెమ్మదిగా తన కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటూ వస్తోంది. `ఇస్మార్ట్ శంకర్‌` సినిమా తెచ్చిన క్రేజీని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటూ ముందుకు సాగుతుంది. టాలీవుడ్‌ మేకర్స్ దృష్టిలో పడుతూ దూసుకపోతుంది. 

38

ఇటీవల ఈ భామ పంచుకుంటున్న సెక్సీ ఫోటోలు నెటిజన్లకి మైండ్‌ బ్లాంక్‌ చేస్తున్నాయి. తన అందాలను అప్పనంగా ఆరబోస్తూ కుర్రాళ్ల బాడీలో హీటుని రగిలిస్తూ నిద్ర లేకుండా చేస్తుంది. 
 

48

ఈ క్రమంలో తాజాగా ఓ కొత్త గెటప్‌లో మెరిసింది నభా నటేష్‌. ఏకంగా చార్లీ చాప్లిన్‌ గెటప్‌లో ఫోటోలకు పోజులిచ్చింది. అంతేకాదు ఆయన తరహాలోనే సందేశాలిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 
 

58

ప్రస్తుతం సెక్సీ బ్యూటీ నభా నటేష్‌ చార్లీ చాప్లిన్‌ పోజులు నెట్టింట దుమారం రేపుతున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. చార్లీ చాప్లిన్‌ని పోలినట్టు ఉన్న ఈ అమ్మడి లుక్స్ ఆమె అభిమానులకు షాకిస్తున్నాయి. 

68

చార్లీ చాప్లిన్‌ గెటప్‌లో కనిపించి రెండో హీరోయిన్‌ నభా అని చెప్పొచ్చు. `మిస్టర్‌ ఇండియా`లో అతిలోక సుంది శ్రీదేవి చార్లీ చాప్లిన్ గెటప్‌లో కామెడీని పంచింది. కాసేపు మెరిసింది. 

78

ఆ తర్వాత ఈ గెటప్‌లో సాహసం చేసింది ఈ ఇస్మార్ట్ భామనే అని చెప్పాలి. కొంటెగా ఇచ్చిన నభా లుక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. అంతేకాదు నభా పంచుకున్న సందేశాలు సైతం ఆకట్టుకుంటున్నాయి. 

88

`నవ్వకుండా ఒక రోజు ఉండటమంటే ఆ రోజు వేస్ట్ అయినట్టే` అని చార్లీ చాప్లిన్‌ కొటేషన్‌ని పంచుకుంది. మరోవైపు `మీరు కిందకి చూస్తుంటే మీకు ఇంద్రధనస్సు కనిపించదు`, `చివరికి అంతా గగ్గోలు` అనే కోటేషన్లని పంచుకుని అభిమానులకు, నెటిజన్లకి దగ్గరవుతుంది నభా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories