కత్రినా కైఫ్‌ డూప్‌ని చూశారా..అచ్చం జిరాక్సే.. జూ.కైఫ్‌ మతిపోగొట్టే అందాలు.. కన్‌ఫ్యూజన్‌లో ఫ్యాన్స్

Published : Sep 30, 2021, 01:10 PM IST

కత్రినాకైఫ్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్. స్టార్‌ హీరోలకు కత్రినా బెస్ట్ ఛాయిస్. ఆమెని బాలీవుడ్‌లో రీప్లేస్‌ చేయడం ఎవరి వల్ల కాదంటుంటారు. అలాంటి వారికి షాకిస్తుంది జూ.కత్రినా కైఫ్‌. అచ్చు గుద్దేసిన ఈ బ్యూటీ తాజాగా ఇంటర్నెట్‌ని శాషిస్తుంది. 

PREV
118
కత్రినా కైఫ్‌ డూప్‌ని చూశారా..అచ్చం జిరాక్సే.. జూ.కైఫ్‌ మతిపోగొట్టే అందాలు.. కన్‌ఫ్యూజన్‌లో ఫ్యాన్స్

కత్రినా కైఫ్‌ ప్రస్తుతం స్టార్‌ హీరోల సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు విక్కీ కౌశల్‌తో ప్రేమలో మునిగితేలుతూ క్షణం తీరికలేకుండా గడుపుతుంది. ఈ క్రమంలో తనే షాక్‌కి గురయ్యే పరిస్థితి నెలకొంది. తన అభిమానులైనే కన్ ఫ్యూజన్‌లో మునిగి తేలుతున్నారు. కారణం జూ. కత్రినా మెరుపులు. 
 
218

అచ్చు గుద్దినట్టు కత్రినా కైఫ్‌ లాగే ఉంది అలీనా రాయ్. యూట్యూబర్‌గా, నటిగా పాపులర్ అవుతుందీ భామ. తాజాగా ఈ సెక్సీ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కత్రినా కైఫ్‌కి దగ్గరగా ఉండటంతో ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతుంది. 

318

హైట్‌, పర్సనాలిటీ, రూపం ఇలా మూడింటిలోనూ కత్రినాకి పర్ ఫెక్ట్ జిరాక్స్ గా ఉంది అలీనా రాయ్‌. ఇద్దరు పక్క పక్కనే ఉంటే కత్రినా ఎవరు, అలీనా ఎవరు అనేది గుర్తుపట్టలేని విధంగా ఉందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ కొత్తబ్యూటీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 
418

ఒక్కసారిగా అలీనా మీడియా వార్తల్లోకి ఎక్కింది. పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరు ఈ సెక్సీ బ్యూటీ గురించే చర్చించుకోవడం మొదలు పెట్టారంటే బ్యూటీ క్రేజ్ ఎంతగా పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. 

518

ముంబయికి చెందిన ఈ బ్యూటీ యాక్టర్‌గా రాణిస్తుంది. ఇన్‌స్టాలో రెండు లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అందాల భామ ఇప్పుడు కత్రినా ఫ్యాన్స్ కి షాకిస్తుంది. ఎవరు రియల్‌ కత్రినా, ఎవరు డూప్‌ కత్రినా అనేది తేల్చుకోలేని విధంగా చేస్తుంది. 
 
618

త్రినా ఇటీవల `భారత్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ప్రస్తుతం `టైగర్‌3`లో మరోసారి సల్మాన్‌ ఖాన్తో నటిస్తుంది. అలాగే అక్షయ్ కుమార్తో నటించిన `సూర్యవంశీ` విడుదలకు రెడీగా ఉంది. వీటితోపాటు `ఫోన్‌ భూత్‌` చిత్రంలో నటిస్తుంది. అలాగే ప్రియాంక చోప్రా, అలియా భట్‌లతో కలిసి `జీ లే జారా` చిత్రంలో నటిస్తుంది. ఇది లేడీ మల్టీస్టారర్‌ చిత్రం కావడం విశేషం.

718

మరోవైపు అలీనా రాయ్‌ గ్లామర్‌ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఘాటైన అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

818

918

1018

1118

1218

1318

1418

1518

1618

1718

1818

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories