ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో Nabha Natesh పెర్ఫామెన్స్ కు, గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది నభా. నభా నటేష్ చివరగా నితిన్ 'Maestro' మూవీలో మెరిసింది. ఆంధధూన్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.