నేలపై నడిచే చందమామ ఇదిగో.. వెన్నెల వెలుగు మింగేసినట్లు నభా నటేష్ మెరుపులు

First Published Dec 16, 2022, 8:12 PM IST

హాట్ సెన్సేషన్ నభా నటేష్ కి యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాజూకైన నడుము సొగసుతో నభా నటేష్ పాపులారిటీ సొంతం చేసుకుంది.

హాట్ సెన్సేషన్ నభా నటేష్ కి యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాజూకైన నడుము సొగసుతో నభా నటేష్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం నభా నటేష్ యంగ్ హీరోల సరసన నటిస్తూ గ్లామర్ రోల్స్ తో దూసుకుపోతోంది. 

నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో చిత్రంలో నటించింది. ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.  

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉంటాయి. అందం అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఆమె ఫిజిక్ ఉంటుంది. 

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఆ తరహాలో నభా కు మరో భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. 

ఆ మధ్యన సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న నభా నటేష్ తిరిగి ఇంటెన్సిటీ పెంచింది. తాజాగా చాలా రోజుల గ్యాప్ తర్వాత తన అందంతో మెరుపులు మెరిపించడం మొదలు పెట్టింది. వరుసగా గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తోంది. 

తాజాగా నభా నటేష్ చందమామ లాగా  వెన్నెల వెదజల్లుతూ మెరిసిపోతోంది. వైట్ టాప్ లో ఆమె చూపులు ఎంతో అందంగా ఉన్నాయి. మీ ముఖం చూస్తుంటే వెన్నెలని మింగేసిందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

టైట్ డ్రెస్ లో గ్లామరస్ గా కనిపిస్తూ నభా నటేష్ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె చిరునవ్వులు యువత హృదయాల్ని గుచ్చుకునేలా ఉన్నాయి. 

click me!