బుల్లితెర ప్రేక్షకులకు, ఓటీటీ ఆడియన్స్ కి వినోదం అందించేందుకు విభిన్నమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా రియాలిటీ షోలపై మేకర్స్ దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తరహా షోలు ఎక్కువవుతున్నాయి. ఆ క్రమంలో లాకప్, ఎమ్ టీవీ రోడీస్, స్ప్లిట్స్ విల్లా లాంటి షోలు అలరిస్తున్నాయి.