తాజాగా ఫొటోల్లో మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ లుక్ ను సొంతం చేసుకుంది. పట్టుచీర కట్టుకున్న సీతామహాలక్ష్మిలా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రకాశవంతంమైన రూప సౌందర్యంతో అభిమానులను, ఫాలోవర్స్ ను మంత్రముగ్ధులను చేస్తోంది. కన్ను రెప్పలు ఆర్పకుండా సూటిగా చూస్తూ కుర్రాళ్లను మైమరిపిస్తోంది.