మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. సీతారామం చిత్రంలో సీతా మహాలక్ష్మి గా మృణాల్ ఆడియన్స్ ని మాయ చేసింది. ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సీతారామం తర్వాత మృణాల్.. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి చిత్రాల్లో నటించింది.