80, 90 దశకాల్లో భానుప్రియ హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. గెట్ టు గెదర్ మీటింగ్ లో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, రజనీకాంత్, మోహన్ లాల్, సుమన్, భానుచందర్, అర్జున్ లాంటి స్టార్స్ తో పాటు సుహాసిని, రాధా, రాధికా, సుమలత లాంటి హీరోయిన్లు కూడా పాల్గొంటుంటారు.