కోట్‌ బటన్స్ విప్పి క్లీవేజ్‌ అందాలు చూపిస్తున్న మృణాల్‌ ఠాకూర్‌.. కిల్లర్‌ లుక్‌లో చంపేస్తున్న సీతామహాలక్ష్మి

Published : Aug 28, 2023, 10:34 PM IST

నటిగా పదేళ్లపాటు స్ట్రగుల్‌ అయ్యింది `సీతారామం` బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌. పదేళ్లకిగానీ ఈ బ్యూటీకి బ్రేక్ రాలేదు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. అవమానాలు, తిరస్కారాలు ఎదుర్కొంది.   

PREV
18
కోట్‌ బటన్స్ విప్పి క్లీవేజ్‌ అందాలు చూపిస్తున్న మృణాల్‌ ఠాకూర్‌.. కిల్లర్‌ లుక్‌లో చంపేస్తున్న సీతామహాలక్ష్మి

మృణాల్‌ ఠాకూర్‌.. గతేడాది నుంచి ఈ పేరు ఇండియా వైడ్‌గా వినిపిస్తుంది. సీతామహాలక్ష్మిగా పాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులర్‌ అయ్యింది. `సీతారామం` చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై, అన్ని చోట్ల పెద్ద హిట్ కావడంతో మృణాల్‌ని అంతా సీతగానే గుర్తు పెట్టుకుంటున్నారు. అలానే పిలుస్తున్నారు. 
 

28

ఈ సినిమాలో క్యూట్‌ అందాలతో, రాయల్‌ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా, ప్రేమికురాలిగా రెండు మూడు డిఫరెంట్‌ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించింది. ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. `సీతారామం` చిత్రం తర్వాత ఆడియెన్స్ ఆమెని సీతగానే గుర్తిస్తున్నారు. ఆమెని అంతే సాంప్రదాయంగా ఊహించుకుంటున్నారు. 
 

38

కానీ ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో బౌండరీలు ఎప్పుడో బ్రేక్‌ చేసింది. అందాలో విందులో గేట్లు ఎప్పుడో ఎత్తేసింది. తనకు నచ్చినట్టు స్కిన్‌ షో చేస్తుంది. దీంతో `సీతారామం` రిలీజ్‌ తర్వాత చాలా దారుణంగా ట్రోల్స్ కి గురయ్యింది. అయితే అవేవీ పట్టించుకోలేదు మృణాల్‌ ఠాకూర్‌. హాట్‌ షోతో అలరిస్తూనే ఉంది. సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉంది. 
 

48

తాజాగా మృణాల్‌ ఠాకూర్‌లో అదిరిపోయే పోజులిచ్చింది. ఆమె కోట్‌ ధరించి మెస్మరైజ్‌ చేస్తుంది. కానీ అందులోనూ హాట్‌ ట్రీట్‌ని మాత్రం వదల్లేదు. కోటు బటన్స్ విప్పేసి క్లీవేజ్‌ అందాలను ఆవిష్కరించింది. బ్లూ బ్రాలో క్లీవేజ్‌ అందాలను ప్రదర్శిస్తూ కట్టిపడేస్తుంది. కిల్లర్‌ లుక్స్ లో కిల్‌ చేస్తుంది. 
 

58

మరోవైపు ఎయిర్‌పోర్ట్ లోనూ మెరిసింది మృణాల్‌. జాకెట్‌ లేకుండా కనిపించి కట్టిపడేస్తుంది. తన భారీ షేపులు చూపిస్తూ మరింతగా మంత్రముగ్దుల్ని చేస్తుంది. స్టయిలీష్ గ్లాసెస్‌ ధరించి ఎయిర్‌ పోర్ట్ లో సెక్సీగా నడుచుకుంటూ వచ్చింది సీతారామం బ్యూటీ. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

68

`సీతారామం` సక్సెస్‌తో బిగ్‌ బ్రేక్‌ని అందుకుంది మృణాల్‌. దీంతో వరుసగా అవకాశాలను అందుకుంటుంది. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోతుంది. కమర్షియల్‌ హీరోయిన్‌ కి కావాల్సిన ఫీచర్స్ ఉండటంతో ఈ బ్యూటీకి పెద్ద పెద్ద ఆఫర్లు కూడా వస్తున్నాయి. దీంతో స్టార్‌ హీరోయిన్లకి పోటీగా మారిందీ సెక్సీ హీరోయిన్‌. 
 

78

ప్రస్తుతం ఈబ్యూటీ నానితో `హాయ్‌ నాన్న` చిత్రంలో నటిస్తుంది. ఇందులో నాని కూతురిని మచ్చిక చేసుకుని, ఆమె ద్వారా నానికి దగ్గరై, ఆయన లైఫ్‌లోకి లవర్‌గా, పార్టనర్‌గా రాబోతున్న అమ్మాయిగా కనిపించబోతున్నట్టు గ్లింమ్స్ వీడియో చూస్తే అర్థమవుతుంది. దీంతోపాటు విజయ్‌ దేవరకొండతో పరశురామ్‌ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. 
 

88

దీంతోపాటు మరికొన్ని కొత్త ఆఫర్లు ఈ బ్యూటీ వస్తున్నాయట. అవన్నీ చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా కోలీవుడ్‌లో శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేయబోతుందని సమాచారం. దీనికి ఏ ఆర్‌ మురుగదాస్‌ దర్శకుడు. ఇక హిందీలో ఇప్పటికే మూడు సినిమాలు చేస్తుంది. ఇక బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆడియెన్స్ వచ్చేందుకు రెడీ అవుతుందీ హాట్‌ హీరోయిన్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories