ఇదిలా ఉంటే.. నేహా శెట్టి సోషల్ మీడియాలో వరుస గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అందాల దుమారం రేపుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ట్రాన్స్ ఫరెంట్ శారీలో నేహా బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అలాగే కొంగు వెనకాల నాభీ అందం, క్లీవేజ్ షోతో మతులు చెడగొట్టింది. మత్తెక్కించే ఫోజులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఫొటోలను ఫ్యాన్స్, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.