నాగిని’ఫేమ్ మౌనీ రాయ్ ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సుందరి హనీమూన్ ట్రిప్ లో భాగంగా కాశ్మీర్ కు వెళ్లింది. తన భర్తతో హాయిగా గడుపుతోంది. అయితే ఉన్నట్టుండి మౌనీ హాట్ బాంబ్ పెల్చింది. స్విమ్ సూట్ లో దర్శనమిచ్చి సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.
వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో చాలా కాలంగా మౌనీ రాయ్ ప్రేమలో ఉండగా.. జనవరి 27న వీరిద్దరు గోవాలో మలయాళి, బెంగాలి సంప్రదాయ పద్దతుల్లో వివాహాం చేసుకున్నారు. వీరి వివాహా వేడుకల సందడి అంబరాన్ని అంటింది.
26
వివాహ వేడుకల సందర్భంగా నటి మౌనీ రాయ్ మొన్నటి వరకు పెళ్లి దుస్తుల్లో, సంప్రదాయ వస్త్రాలు ధరించి ఎంతో సౌమ్యంగా కనిపించింది. కానీ ఉన్నట్టుండి ఒకే సారి హాట్ అందాలను వెదజల్లుతూ దర్శనమిచ్చింది.
36
భర్త సూరజ్ నంబియార్‌తో హనీమూన్ కోసం ప్రస్తుతం కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌కు వెళ్లింది మౌనీ రాయ్. అయితే భర్తతో కలిసి అక్కడి ప్రదేశాల్లో తిరుగుతోందీ సుందరి. నేచర్ ను ఎంజాయ్ చేస్తూ ఈ లోకాన్నే మరిచిపోతోందీ జంట. కాశ్మీర్ కు వెళ్లిన ఈ జంట ఫొటోలను మౌనీ రాయ్ ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పేర్ చేసుకుంది.
46
ఇండోర్ పూల్ హాల్ లో మౌనీ రాయ్ బ్లాక్ కలర్ స్విమ్ సూట్ ధరించి గ్లామర్ షోకు తెరతీసింది. హాట్ లుక్స్ తో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. నాగుపాములా తన ఒంటిని వొంపులు తిప్పుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది.
56
ఆ ఫొటోలను తాజాగా నెటిజన్లతో పంచుకుందీ మౌనీ రాయ్. ‘ స్నో ఫ్లేక్స్ ముద్దులు అయితే.. మీకు నేను మంచు తుఫానును పంపుతాను’ అంటూ పేర్కొంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఖుషీ అవుతున్నారు.
66
నాజూకైన అందంతో నాగిని టీవీ సిరీస్ లో మౌనీరాయ్ అలరించింది. అలాగే సినిమాల్లో కూడా ఈ భామ నటించింది. కేజీఎఫ్ హిందీ వర్షన్ చిత్రంలో మౌనీరాయ్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.