అక్కడే ఉన్న ఒక వ్యక్తి అదంతా గమనిస్తూ ఉంటాడు. ఇక బస్సు రావడంతో కార్తీక్, దీప (Deepa), పిల్లలు బస్సు ఎక్కుతారు. ఇక ఆ బస్సు ప్రయాణంలో పిల్లలు సంతోషంగా ఉంటారు. ఫోన్ చూసిన వ్యక్తి వెళ్లి ఆ ఫోన్ తీసుకుంటాడు. మరోవైపు మోనిత (Monitha) అర్ధరాత్రి ప్రియమణిని నిద్ర లేపుతూ ఉంటుంది.