కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గతంలో సన్నీ(Sunny), సిరి, షణ్ముఖ్ మధ్య పెద్ద వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సన్నీ అప్పడంలా నలిపేస్తా అనడంతో గొడవ చెలరేగింది. ఈ గొడవలు సిరికి సపోర్ట్ గా సన్నీ రావడంతో వివాదం మరింత రేగింది. కాగా అప్పుడు జరిగిన ఈ గొడవ ఎపిసోడ్ రీ క్రియేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు.