Karthika Deepam: కొడుకును బస్తీలో ఇచ్చేసి వెళ్ళిపోయిన మోనిత.. గుండె బద్దలయ్యేలా కన్నీళ్లు పెట్టిన సౌందర్య!

Published : Mar 15, 2022, 09:16 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సౌందర్య (Soundarya)  ఫ్యామిలీ కార్తీక్ వాళ్ళ పిండాన్ని నదిలో కలుపుకుంటూ బాధపడతారు.

PREV
16
Karthika Deepam: కొడుకును బస్తీలో ఇచ్చేసి వెళ్ళిపోయిన మోనిత.. గుండె బద్దలయ్యేలా కన్నీళ్లు పెట్టిన సౌందర్య!
Karthika Deepam

మరోవైపు మోనిత (Monitha), కార్తీక్ పిండాన్ని ఏడ్చుకుంటూ నదిలో కలుపుతుంది. ఆ తర్వాత సౌందర్య అయ్యో కార్తీక్ అంటూ తల బాదుకుంటూ ఘోరంగా ఏడుస్తుంది. ఒకవైపు మోనిత కార్తీక్ (Karthik) తో గడిపిన తీపి జ్ఞాపకాలు ఊహించుకుని బాధపడుతుంది.
 

26
Karthika Deepam

ఆ తర్వాత మోనిత (Monitha) తన ఆస్తి అంతా ఇల్లు తో సహా లక్ష్మణ్ వాళ్ల చేతిలో పెట్టి బస్తీ నుంచి వెళ్లి పోవడానికి సిద్ధమవుతుంది. అంతేకాకుండా ఆనంద్ (Anand) ను కూడా వాళ్లకు ఇచ్చి డాక్టర్ ను చేయమని వాళ్లతో చెబుతుంది.
 

36
Karthika Deepam

ఆ తర్వాత బిడ్డ ను తీసుకో అరుణ (Aruna) వీడు నా దగ్గర ఉంటే ఊరికే కార్తీక్ గుర్తుకొస్తాడు అంటూ ఏడ్చుకుంటూ మోనిత ఆనంద్ ను అరుణ చేతిలో పెడుతుంది. ఇక బిడ్డను వాళ్ల చేతిలో పెట్టిన అనంతరం మోనిత (Monitha) ఆ ఇంటి నుంచి కాలినడకన బయటికి వెళ్లిపోతుంది.
 

46
Karthika Deepam

మరోవైపు సౌందర్య (Soundarya) కార్తీక్ వాళ్ళ ఫోటోలు చూసి మనల్ని ఏడిపిస్తు వాళ్ళు ఎంత ఆనందంగా నవ్వుతున్నారో చూడండి అని ఆనందరావు కు ఏడ్చుకుంటూ చెబుతుంది. ఈ లోపు హిమ ఇంట్లోకి రాబోతుండగా సౌర్య  హిమ (Hima) ను నానా మాటలు అంటూ హిమ ఫోటోను బయట పడేస్తుంది.
 

56
Karthika Deepam

ఇక ఆ ఫోటోను చూసిన హిమ ఆశ్చర్యపోతుంది. అదే క్రమంలో సౌర్య (Sourya) అమ్మానాన్న మింగేసిన రాక్షసి అంటూ హిమను అనేక రకాల మాటలు అంటుంది. ఇక ఆ మాటలు బయట ఉన్న హిమ (Hima) విని ఎంతో ఆశ్చర్యానికి గురవుతుంది. అంతే కాకుండా చాలా బాధపడుతుంది.
 

66
Karthika Deepam

ఇక అక్కడి నుంచి వెనక్కి వచ్చిన హిమ (Hima) . మోనిత ఇంటికి వెళ్తుంది. అక్కడ మోనిత కార్తీక్ (Karthik) లు పెళ్లి ఫోటోను చూసి డాడీ మోనిత ఆంటీ కలిసి పూజ చేశారా అని అనుకుంటుంది. దీనిని బట్టి అసలు నిజం ఏమిటో తెలుసుకునేలా ఉంది. కాగా రేపటి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories