రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న 'కూలీ' సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందా అనేది ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశం. దీనిపై అనేక అంచనాలు నెలకొన్నాయి. `కూలీ` సినిమాలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ (అతిధి పాత్ర), షోబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్ వంటి వారు నటిస్తున్నారు. వీరితో పాటు రచిత రామ్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్, కన్నా రవి, కాలి వెంకట్, మోనిషా బ్లెస్సీ వంటి వారు కూడా నటిస్తున్నారు.