Mouni Roy: బ్లౌజ్ బద్దలయ్యేలా మౌని రాయ్ గ్లామర్ షో... క్లోజప్ షాట్ లో కెజిఎఫ్ భామ బ్లాస్టింగ్ ఫోటో షూట్!

Published : Nov 12, 2023, 01:32 AM IST

ఒకప్పటి సీరియల్ నటి మౌని రాయ్ పెళ్లి తర్వాత కూడా తగ్గడం లేదు. గ్లామర్ షో లో బౌండరీలు బ్రేక్ చేస్తుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో బ్లాసింగ్ ఫోటో షూట్ చేసింది. 

PREV
16
Mouni Roy:  బ్లౌజ్ బద్దలయ్యేలా మౌని రాయ్ గ్లామర్ షో... క్లోజప్ షాట్ లో కెజిఎఫ్ భామ బ్లాస్టింగ్ ఫోటో షూట్!
Mouni Roy

మౌని రాయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆమె నటించిన నాగిని సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫేమస్. నాగిని సీరియల్ తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యింది. దాంతో మౌని రాయ్ కి ఫేమ్ దక్కింది. 

26
Mouni Roy

మౌని రాయ్ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన మౌని రాయ్ క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది. అయితే ఆమెకు ఫేమ్ తెచ్చిన సీరియల్ మాత్రం నాగిని. ఈ సిరీస్లో ఆమె సీజన్ 1 అండ్ 2 అండ్ 3 చేసింది 

36
Mouni Roy

ఈ సీరియల్ ఆమెకు ఫేమ్ తెచ్చిన నేపథ్యంలో నటిగా బిజీ అయ్యింది. బాలీవుడ్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్, కీలక రోల్స్ ఆమెకు దక్కాయి. ఇండియా వైడ్ ఊపేసిన కెజిఎఫ్ మూవీలో మౌని రాయ్ ఐటెం సాంగ్ చేసింది. 

 

46
Mouni Roy

మౌని రాయ్ దక్కించుకున్న భారీ ఆఫర్ బ్రహ్మాస్త్ర. ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. లేకుండా ఆమెకు తెలుగులో కూడా ఫేమ్ దక్కేది. 

56
Mouni Roy


కాగా గత ఏడాది మౌని రాయ్ పారిశ్రామికవేత్త సూరజ్ నంబియార్ ని వివాహం చేసుకుంది. వెళ్లినప్పటికీ ఆమె నటనలో కెరీర్ సాగిస్తున్నారు. అయినప్పటికీ నటన కొనసాగిస్తున్నారు,. 

 
 

66
Mouni Roy

 క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ తో మౌని రాయ్ నటిగా అరంగేట్రం చేసింది. నాగిని ఆమెకు ఫేమ్ తెచ్చింది. దాంతో ఆమెకు సినిమా ఆఫర్స్ తెచ్చిపెట్టాయి. మౌని రాయ్ బాలీవుడ్ ఫేమస్ యాక్ట్రెస్ లో ఒకరు.

click me!

Recommended Stories