కృతి సనన్ కి వరుసగా భారీ చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి కానీ విజయాలు దక్కడం లేదు. కృతి సనన్ తాజాగా ఏక్తా కపూర్ ఇచ్చిన దీపావళి పార్టీకి ఇలా కృతి సనన్ హాజరైంది. వరుస పరాజయాల నేపథ్యంలో కృతి సనన్ కి సౌత్ లో అవకాశాలు వస్తాయో రావో చూడాలి. ఆదిపురుష్ చిత్రంపై కృతి చాలానే ఆశలు పెట్టుకుంది. కానీ ఆ చిత్రం నిరాశపరిచింది.