ఫస్ట్ సినిమాలోనే లిప్ లాక్, రొమాన్స్ కు రెడీ అవుతున్న మోక్షజ్ఞ, బాలయ్య కొడుకు మామూలోడు కాదు

First Published | Oct 30, 2024, 7:55 PM IST

పస్ట్ మూవీతోనే రొమాంటిక్ హీరో ఇమేజ్ ను తెచ్చుకోవాలని చూస్తున్నాడు నందమూరి కుర్ర హీరో మోక్షజ్ఞ. ఆ విషయంలో బాలయ్యను మించిపోవాలని చూస్తున్నాడు. 

Mokshagna Nandamuri

నందమూరి నట వారసుడిగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ  ఎంట్రీ రంగం సిద్దం అయ్యింది. ఈ విషయం తెలిసిందే.  బాలయ్య  అభిమానులంతా  కాయలు కాచేలా ఎదరు చూస్తున్న తరుణం ముందే ఉండటంతో.. అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు.

ఇక బాలయ్య తన కొడుకు ఎంట్రీకి సబంధించిన  సినిమా విషయంలో ప్రతీది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అన్ని విషయాల్లో పొరపాటు లేకుండా చూసుకుంటున్నారు. 

Also Read: నాగ చైతన్య-శోభితా పెళ్లి డేట్ వచ్చేసింది

Mokshagna

మోక్షజ్ఞ వెండి తెరమీద ఎప్పుడు హీరోగా కనిపిస్తాడా  అని అభిమానులు ఎదరుచూపులు తీరే క్షణంలో.. హీరోయిన్ , కథ, ఇలా సినిమాకు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రతీది టీమ్ ఆచి తూచి అడుగేస్తున్నారు.  ఈ ఏడాది మోక్షజ్ఞ  సినిమా ప‌ట్టాలెక్కనుంది.

హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది సినీ అభిమానులను పూనకాలతో ఊపేసిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో.. బాలయ్య చిన్న కూతురు ఈసినిమాను నిర్మిస్తోంది. 

Also Read: 300 కోట్ల రెమ్యునరేషన్ తో దళపతి విజయ్‌ను అధిగమించిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?


అయితే మోక్షజ్ఞ సినిమా అనౌన్స్ మెంట్ అయిన అప్పటి నుంచి.. రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. హీరోయిన్ ఎవరు..? కథ ఏంటి..? ఎవరెవరకు నటిస్తున్నారు.

మోక్షజ్ఞ పాత్ర ఏంటి..? తల్లి పాత్రలోఎవరు నటిస్తారు. ఇలా ఒక్కటేంటి ఈ సినిమాకుసబంధించిన ప్రతీ విషయం వైరల్ అవుతోంది. ఈక్రమంలో మోక్షజ్ఞకు సబంధించి మరో విషయం కూడా వైరల్ అవుతుంది. 

Also Read: సీనియర్ ఎన్టీఆర్ ఒంటిపై ఉండే ఏకైక పచ్చబొట్టు రహస్యం ఏంటో తెలుసా..?

ఈ సినిమాలో  మోక్షజ్ఞ రొమాన్స్ మామూలుగా ఉండదట. హీరోయిన్ తో  మోక్షూ కోసం హాట్ హాట్ సీన్స్ ను ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు. అంతే కాదు ఈమూవీలో బాలయ్య వారసుడు  లవర్ బాయ్ పాత్రలో కనిపించబోతున్నాడట. అందుకు తగ్గట్టుగానే మోక్షజ్ఞపై చాలా ఘాటైన రొమాంటిక్ సీన్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ రాసుకున్నాడట. 

అంతేకాదు ఈ సినిమాలో మోక్షజ్ఞ హీరోయిన్ కి లిప్ లాక్ కు కూడా భారీగానే ప్లాన్ చేశారట. ఇదే ఫార్ముల నాగచైతన్య ఏం మాయచేశావే సినిమాలో కూడా వాడారు. ఇక ఈసినిమాకు లిప్ లాక్  సీన్ హైలెట్‌గా మారిపోతుందని సమాచారం. . అయితే బాలయ్యకు మాత్రం తన కొడుకు మొదటి సినిమాలోని ఇలా లిప్ లాక్ సీన్లో నటించడం ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తుంది. 

ప్రశాంత్‌ వర్మ మాత్రం మోక్షజ్ఞను యూతు కు బాగా కనెక్ట్ చేయాలని చూస్తున్నాడట. దానికి తగ్గట్టుగానే సినిమాను ప్లాన్ చేస్తున్నారట. అందుకే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి కాస్త గట్టిగానే రొమాన్స్ ను యాడ్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే.. సినిమా వచ్చినప్పుడు చూడటమే. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని చూస్తున్నారట. శ్రీలీల పేరు కూడా తెరమీదకు వచ్చింది. 

Also Read: 

ఇక హీరో విషయానికి వస్తే.. గత కొంత కాలంగా మోక్షజ్ఞ లో మార్పును కూడా ఆడియన్స్ గమనిస్తున్నారు. ఇంతకు ముందు లావుగా..బొద్దుగా షేప్ అవుట్ అయి ఉండే వాడు నందమూరి వారసుడు. రీసెంట్ గా మోక్షజ్ఞ లుక్ చూసి.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.

స్లిమ్ గా ఫిట్ గా.. డిపరెంట్ హెయిర్ స్టైల్ తో.. హ్యాండ్సమ్ అండ్ క్యూట్ లుక్స్ లో కనిపించాడు మోక్షజ్ఞ. ఈయంగ్ హీరో లుక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. మోక్షజ్ఞ సినిమా హిట్ అయితే.. ఇండస్ట్రీలో తారక్ తరువాత నందమూరి వంశం నుంచి మరో స్టార్ హీరో తెరపై మెరిసే అవకాశం ఉంది.

బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞకు భారీగా ఎలివేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.  అటు ఎన్టీఆర్ కూడా తన తమ్ముడికి విష్ చేస్తూ.. ట్వీట్ చేశారు. దాంతో నందమూరి ప్యాన్స్ లో ఉత్సాహం మరింతగా పెరిగిపోయింది. 
 

Latest Videos

click me!