`పెదరాయుడు` తర్వాత `అదిరింది అల్లుడు`, `వీడెవడండి బాబు`, `అన్నమయ్య`, `రాయుడు`, `ఖైదీ గారు`, `శ్రీరాములయ్య`, `యమజాతకుడు`, `పోస్టమన్`, `రాయలసీమ రామన్న చౌదరి`, `తప్పు చేసి పప్పు కూడు` వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆయనకు ఆ స్థాయి విజయాలు రాలేదు. ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకున్న మోహన్ బాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్‌గా చేస్తున్నారు. `పారడైజ్`లో విలన్‌గా కనిపించబోతున్నారు. త్వరలో రిలీజ్ కాబోతున్న `శ్రీనివాస మంగాపురం`లోనూ నటించారు.