మాల్దీవ్స్ లో మంచు లక్ష్మీ... మోహన్ బాబు లుక్ సరికొత్తగా ఉందే!

First Published Apr 2, 2021, 3:50 PM IST

కోవిడ్ లాక్ డౌన్ కారణంగా దాదాపు పది నెలలు అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. స్టార్స్ సైతం షూటింగ్స్, మీటింగ్స్ వదిలేసి ఖాళీగా గడిపారు. లాక్ ముగిసి సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే.. చాలా మంది ఇష్టమైన ప్రదేశాలు టూర్స్ కి వెళ్లడం జరిగింది.

మంచు మోహన్ బాబు కూడా కూతురు లక్ష్మీ, భార్య, అల్లుడు మరియు మనవరాలితో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. మాల్దీవ్స్ లో ఒకవారం రోజుల పాటు, అందమైన సాగర తీరాలలో గడిపారు.
undefined
ఇక వెకేషన్ లో మంచు లక్ష్మీ మరియు మోహన్ బాబు డ్రెస్సింగ్ స్టైల్ అద్భుతంగా ఉంది. కుటుంబ సభ్యులు అందరూ వైట్ అండ్ వైట్ లో మెరిశారు. ముఖ్యంగా మోహన్ బాబు లుక్ సరికొత్తగా ఉంది.
undefined
ఎప్పుడూ గంభీరంగా కనిపించే మోహన్ బాబు, వెకేషన్ లో చాలా రొమాంటిక్ అండ్ స్టైలిష్ గా కనిపించారు. ఇక మంచు లక్ష్మీ సైతం షార్ట్స్ ధరించి టీనేజ్ బేబీలా దర్శనం ఇచ్చారు.
undefined
కాగా ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన పిట్ట కథలు యాన్థాలజీ సిరీస్ లో మంచు లక్ష్మీ పవర్ ఫుల్ పొలిటీషియన్ రోల్ చేశారు.
undefined
ఇక మోహన్ బాబు చాలా కాలం తరువాత సన్ ఆఫ్ ఇండియా అనే చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
undefined
click me!