హాఫ్ జాకెట్ వేసుకొని కేక పుట్టిస్తున్న జబర్దస్త్ వర్ష... స్లీవ్ లెస్ సోకులతో చంపేసిందిగా!

First Published Apr 2, 2021, 2:58 PM IST

జబర్దస్త్ వర్ష కొత్త ఫోటో షూట్ తో కేకపుట్టిస్తుంది. స్లీవ్ లెస్ చోళీ లెహంగా వేసి, గ్లామర్ షోకు తెరలేపారు. జబర్దస్త్ వర్ష ఫోటో ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారగా వైరల్ అవుతున్నాయి. 
 

వరుస ఫోటో షూట్స్ తో వర్ష తన ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెంచేసుకుంటున్నారు. ఇప్పటికే వర్ష ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య రెండు లక్షలు దాటిపోయారు. జబర్దస్త్  కి వచ్చాక వర్ష ఫేమ్ బాగా పెరిగిపోయింది.
undefined
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ బ్రేక్ ఇచ్చింది . జబర్దస్త్ షో ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు జబర్దస్త్ వర్ష అంటే తెలియనివారు లేరు. ప్రతి ఎపిసోడ్ లో వవర్ష కనిపిస్తూ సందడి చేస్తున్నారు.
undefined
కెవ్వు కార్తీక్ టీమ్ లో వర్ష ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ ఇమ్మానియేల్ తో కలిసి ఈమె స్కిట్స్ చేస్తున్నారు. అలాగే ఇమ్మానియేల్, వర్ష మధ్య ప్రేమ బంధం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
undefined
ఆ వార్తలను బలపరిచేలా వీరి ప్రవర్తన ఉంటుంది. స్కిట్స్ లో ఇమ్మానియేల్ వెనుకబడే అమ్మాయిగా వర్ష కనిపిస్తున్నారు. ఆఫ్ స్కిట్ లో వర్ష, ఇమ్మానియేల్ సన్నిహితంగా ఉంటున్నారు. ఒకరంటే మరొకరికి ఇష్టంగా మెలుగుతున్నారు.
undefined
వాలంటైన్స్ డే నాడు ఇమ్మానియేల్ జబర్దస్త్ వేదికపై రోజా పువ్వు ఇచ్చి విషెస్ తెలిపారు. దానికి వర్ష సైతం హ్యాపీగా ఫీలయ్యారు. మొన్నామధ్య వర్షకు ప్రమాదం జరిగిందన్న వార్త చదివి, ఇమ్మానియేల్ అర్థ రాత్రి ఫోన్ చేసి, వర్ష యోగక్షేమాలు తెలుసుకున్నాడట.
undefined
ఆ విషయం అందరి ముందు బయటపెట్టిన వర్ష.. ఆరోజే ఇమ్మానియేల్ నావాడని ఫిక్స్ అయ్యానని వర్ష తెలియజేశారు. ఈ విధంగా బహిరంగంగా తమ ప్రేమను తెలియజేస్తున్నారు వర్ష, ఇమ్మానియేల్.
undefined
జబర్దస్త్ వేదికపై మొదలైన వీరి కథ కొనసాగుతుంది. రష్మీ, సుధీర్ ల తరువాత ఆ స్థాయిలో బుల్లితెర ప్రేమికులుగా ప్రచారం అవుతున్నారు వర్ష ఇమ్మానియేల్. ప్రేమికులన్న బ్రాండ్ ఇమేజ్ కూడా వీరికి ఆఫర్స్ తెచ్చిపెడుతుంది.
undefined
click me!