ఈ షోలో హీరో రాజశేఖర్, జీవిత, యాంకర్ సుమ, శ్రీముఖి, రష్మి, జబర్దస్త్ టీమ్, సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ వంటి వారు పాల్గొన్నారు. అయితే ఇందులో ఉగాది పంచడి తయారు చేయడం కోసం ఏం చేయాలనే దానిపై చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో ఆది పంచ్‌ల, యాంకర్ ప్రదీప్ సెటైర్లు, దానికి రోజా, సుమ, ఇతర గెస్ట్ లు కౌంటర్లతో ఆద్యంతం నవ్వులు పూయించింది.